మన రాజ్యాంగాం గురాంచి తెలుసుక ాంద ాం

సుదీర్ఘకాలం పరాయి పాలనలో మగ్గిన దేశం భార్తదేశం. ఎందరో స్ాాతంత్య సమర్యోధుల త్యాగ ఫలిత్యలత్ో 1947 ఆగసుు 15న సాతంత్ భార్తగ్ా అవతరగంచంది. ఆ తరాాత ప్తి సాతంత్ దేశానికి ఒక రాజ్ాంగం వ ండయలి. రాజ్ాంగం అంటే దేశానికి, ప్జలకు, ప్భుత్యానికి కర్దీపిక వంటిద.ి ఆ దీపసత ంభప వెలుగులోో సర్ాసత్యతక స్ౌర్ాభౌమాధికార్ దేశంగ్ా ప్గతి వెైప అడుగులు వేయాలి. అందుకనే రాజ్ాంగ్ానికి ఆధునిక ప్జ్స్ాామా చరగతల ్ ో అంతటి విశిష్ు మన ై స్ాానముంది. కోటాోదిమంది ప్జల ఆకాంక్షలకు అనుగుణంగ్ా మన దేశం కంటే ముందు అనేకదేశాలు రాజ్ాంగ్ాలను ర్చంచయయి. అయిత్ే భార్త రాజ్ాంగ ర్చన ఒక సంకిోష్ుం. దీనికి కార్ణం... దేశంలో అనేక మత్యలు, త్ెగలు, ఆదీవాసీలు, దళితులు, అణగ్ారగన, పీడనకుగురన ై వరాిలు... తదితర్ులునయార్ు. వీరగ ఆకాంక్షలకు అనుగుణంగ్ా రాజ్ాంగ ర్చన ఒక సవాల లాంటిదే. ఈ నేపథ్ాంలో భార్త మొదటి రాష్ు ప ర తి బాబు రాజంద్పస్ ్ ాద్ నేతృతాంలోని రాజ్ాంగ సభ డయ.బాబాస్ాహెబ్ అంబేదకర్ స్ార్ధిగ్ా డయ్ఫిుంగ్ కమిటీని ఏరాాటైంది. రాజ్ాంగ ర్ూపకర్త అంబేదకర్ భినాతా సమమేళితమన ై దేశానికి రాజ్ాంగ్ానిా ర్ూప ందించడంలో ఎంతగ్ానో శరమించయర్ు. రాజ్ాంగమంటే కవలం ప్భుతా విధివిధయనయలు, శాసనసభల ర్ూపకలానే కాదు కోటాోది పీడత ి ప్జల ఆశయాలను ప్తిబంభించయలనాది ఆయన ప్ధయనయశయం. ఆయన కృషి ఫలితంగ్ానే ప్పంచంలోనే కొతత దెైన రాజ్ాంగం ర్ూప దిదు ుకుంది. అందుకనే ప్పంచంలోని అనేక దేశాల రాజ్ాంగ్ాల కంటే భార్తరాజ్ాంగం ఉనాతవిలువలు కలిగ్గందంటూ మనానలు ప ందింది. భార్త రాజ్ాంగం దయారా భార్త దేశానికి గణతంత్ ప్తిపతిత వచచంది. 1950 జనవరగ 26 న భార్త రాజ్ాంగ్ానిా అమలుపరగచన తర్ువాత సాతంత్ భార్త దేశం సర్ాసత్యతక, ప్జ్స్ాామా, గణతంత్ రాజాం గ్ా అవతరగంచంది.ప్తి సంవతసర్ం ఆ రోజును గణతంత్ దినంగ్ా జర్ుప కుంటార్ు.భార్త ప్భుతా నిరాేణం ఎలా ఉండయలి, పరగపాలన ఎలా జర్గ్ాలి అనే విష్యాలను రాజ్ాంగం నిరు శించంది. శాసన వావసా , కార్ానిరాాహక వావసా , నయాయ వావసా ల ఏరాాటు, ఆయా వావసా ల అధికారాలు, బాధాతలు, వాటి మధా సమనాయం ఎలా ఉండయలో కూడయ నిరు శిస్్త ంది. రాజ్యాంగ పరషత్ భార్త రాజ్ాంగ్ానిా తయార్ు చెయాడయనికి ఒక రాజ్ాంగ సభ లేక రాజ్ాంగ పరగష్త ను ఏరాాటు చేస్ార్ు. ఈ సభలో సభుాలను పరోక్ష ఎనిాక దయారా ఎనుాకునయార్ు. సభుాల కూర్ుా ఇలా ఉనాది:

www.tlm4all.com

Header Page దయారా of 4. ఎనిాకైన సభుాలు: 292 రాష్ు ర శాసనసభల భార్త సంస్ాానయల నుండి ఎనిాకైన సభుాలు: 93 ఛీఫ్ కమిష్నర్ పా్వినుసల ప్తినిధులు: 4 ఈ విధంగ్ా మొతత ం సభుాల సంఖ్ా 389 అయింది. అయిత్ే, మ ంటబాటన్ యొకక జూన్ 1947 నయటి దేశ విభజన ప్ణయళిక కార్ణంగ్ా ఈ సభుాల సంఖ్ా 299కి తగ్గిప్ యింది. రాజ్ాంగ సభ మొదటి సమావేశం ఢిల్లోలో ఇపాటి పార్ో మంటు భవనప సంట్ల హాలులో 1946, డిసంబర్ 9 న జరగగ్గంది.మొతత ం 211 మంది సభుాలు ఈ సమావేశానికి హాజర్యాార్ు.అందులో 9 మంది మహిళలు.డయ.సచచదయనంద సిన్హాను సభకు అధాక్షునిగ్ా ఎనుాకునయార్ు. జవహర్లాల నెహూ ర, మ లానయ అబుల కలాం ఆజ్ద్, సరాుర్ పటేల, ఆచయర్ా జ.బ.కృపలానీ, డయ.రాజంద్ ప్స్ాద్, సరోజినీ నయయుడు, రాజ్జీ, బ.ఆర్.అంబేదకర్, టంగుటూరగ ప్కాశం పంతులు, పటాుభి సీత్యరామయా మొదల ైన వార్ు ఈ సభలో సభుాలు. 1947 ఆగష్ు ు 14 రాతి్ రాజ్ాంగ సభ సమావేశమై, కచచతంగ్ా అర్ా రాతి్ సమయానికి సాతంత్ భార్త శాసన సభగ్ా అవతరగంచంది.రాజ్ాంగం రాతప్తిని తయార్ు చెయాడం కొర్కు 1947 ఆగష్ు ు 29 న రాజ్ాంగ సభ ఒక డయ్ఫ్ు కమిటీని ఏరాాటు చేసింది. డయ.బ.ఆర్.అంబేదకర్ ఈ కమిటీకి అధాక్షుడు. సాతంత్ భార్త రాజ్ాంగ నిరాేణయనికి రాజ్ాంగ సభకు పటిున కాలం: 2 సంవతసరాల, 11 నెలల, 18 రోజులు. రాజ్ాంగ సభ 11 స్ార్ుో, 165 రోజుల పాటు సమావేశమైంది.ఇందులో 114 రోజులు రాజ్ాంగం రాతప్తిపై వెచచంచంది. రాజ్ాంగ రాతప్తిని తయార్ుచేసే కరమంలో రాజ్ాంగ సభ ముందుకు 7,635 సవర్ణ ప్తిపాదనలు వచయచయి. వీటిలో 2,473 ప్తిపాదనలను పరగశీలించ, చరగచంచ, పరగష్కరగంచంది. భార్త రాజ్ాంగ్ానిా 1949 నవంబర్ 26న సభలో ఆమోదించయర్ు. 1950 జనవరగ 24న సభుాలు ఈ ప్తిపై సంతకాలు పటాుర్ు. మొతత ం 284 మంది సభుాలు సంతకాలు చేస్ార్ు.1950 జనవరగ 26న భార్త రాజ్ాంగం అమలోోకి వచచంది. ఆ రోజున రాజ్ాంగ సభ ర్దు యి, భార్త త్యత్యకలిక పార్ో మంటుగ్ా మారగంది.1952లో జరగగ్గన మొదటి స్ాధయర్ణ ఎనిాకల తర్ువాత కొతత పార్ో మంటు ఏర్ాడే వర్కు ఈ త్యత్యకలిక పార్ో మంటు ఉనికిలో ఉంది. భార్త రాజ్ాంగం ప్పంచంలోని అతి పదు లిఖిత రాజ్ాంగ్ాలలో ఒకటి. అవత్యరగక, 448 అధికర్ణయలు, 12 షడయాళళత్ో కూడిన గరంథ్ం ఇది. రాజ్ాంగం భార్త ప్భుతా వావసా , రాష్టాురలు, రాష్టాురల నిరాేణం, కంద్ రాష్ు ర సంబంధయలు, కంద్ రాష్టాురల విధులు, అధికారాలు, స్ాానిక సంసా లు, ఎనిాకలు మొదల న ై విష్యాలను నిర్ాచంచంది. పౌర్ులకు, భార్త రాజకీయ వావసా కు సంబంధించ కింది వాటిని సయత్ర్కరగంచంది: ప్జలందరగకీ సేాచఛ, సమానతాం, స్ౌభా్తృతాం పార్ో మంటరీ ప్జ్స్ాామా వావసా బలమన ై కంద్ంత్ో కూడిన సమాఖ్ా వావసా పా్థ్మిక విధులు

www.tlm4all.com

Header Page -ofపా4. భార్త రాజ్ాంగం ్ థ్మిక హకుకలు ఆదేశ సయత్య్లు దిాసభా విధయనం భాష్లు వెనుకబడిన స్ామాజిక వరాిలు అవసర్మైనప డు రాజ్ాంగ్ానిా సవరగంచుకోడయనికి వెసులుబాటు కలిగ్గసత య, సవర్ణ విధయనయనిా కూడయ నిరుశించంది. "అవత రక" రాజ్ాంగంలో అవత్యరగక ప్ముఖ్మన ై ది. రాజ్ాంగ నిరాేణం దయారా భార్త్రయులు తమకు త్యము అందివాదలచన సేాచఛ, సమానతాం, స్ౌభా్తృతాం పటో తమ నిబదా తను, దీక్షను ప్కటించుకునయార్ు.భార్త ప్జలమన ై మమము, భార్తను సర్ాసత్యతక, స్ామావాద, లౌకిక, ప్జ్స్ాామా, గణతంత్ రాజాంగ్ా ఏర్ార్చయలని, దేశ పౌర్ులందరగకీ కింది అంశాలు అందుబాటులో ఉంచయలని సంకలిాంచయము: స్ామాజిక, ఆరగాక, రాజకీయ నయాయం; ఆలోచనయ సేాచఛ, భావప్కటన సేాచఛ, మత్యవలంబన సేాచఛ; హో దయలోను, అవకాశాలలోను సమానతాం; వాకిత గ్ౌర్వానిా, దేశ సమైకాతను, సమగరతను కాపాడి స్ౌభా్తృత్యానిా నెలకొలుాత్యమని కూడయ దీక్షాబదుాలమై ఉనయాము. 1949

నవంబర్

26వ

త్ేదీన

మా

రాజ్ాంగ

సభలో



రాజ్ాంగ్ానిా

సీాకరగంచ,

ఆమోదించ,

మాకు

మమము

సమరగాంచుకుంటునయాము. మొదటలో అవత్యరగకలో భార్తను సర్ాసత్యతక, ప్జ్స్ాామా, గణతంత్ రాజాంగ్ా పేరకకనయార్ు. అయిత్ే 42వ రాజ్ాంగ సవర్ణలో భాగంగ్ా ఇది సర్ాసత్యతక, స్ామావాద, లౌకిక, ప్జ్స్ాామా, గణతంత్ రాజాంగ్ా మారగంది. ఇతర రాజ్యాంగాల నుాంచి గరహాంచిన అాంశాలు భార్త రాజ్ాంగ్ానికి 1935 భార్త ప్భుతా చటు ం మూలాధయర్ం అయినపాటికీ అనేక అంశాలు ఇతర్ రాజ్ాంగ్ాల నుంచ గరహించయర్ు. వాటిలో ముఖ్ామన ై వి. ఏక పౌర్సతాం-బ్టన్ ; పార్ో మంటరీ విధయనం-బ్టన్ ; సీాకర్ పదవి-బ్టన్ ; భార్తదేశంలో పా్థ్మిక హకుకలు-అమరగకా ; సుపీ్ం కోర్ుుఅమరగకా; నయాయ సమీక్షాధికార్ం-అమరగకా ; భార్తదేశంలో ఆదేశిక సయత్య్లు-ఐరాోండ్ ; రాష్ు ప ర తి ఎనిాక పదా తి-ఐరాోండ్ ; రాజాసభ సభుాల నియామకం-ఐరాోండ్ ; భార్తదేశంలో పా్థ్మిక విధులు-ర్ష్టాా ; కంద్ రాష్ు ర సంబంధయలు-కనడయ ; అతావసర్ పరగసా తి ి -వెైమర్ (జర్ేనీ)

భారత రాజ్యాంగాం లోని షెడ్యయళ్ళు భార్త రాజాంగ ర్ూపకలాన సమయంలో 8 షడయాళళళ ఉండగ్ా ప్సత ుతం 12 షడయాళళళ ఉనయాయి. 1951లో మొదటి రాజ్ాంగ సవర్ణ దయారా 9 వ షడయాల ను చేర్చగ్ా, 1985లో 52 వ రాజ్ాంగ సవర్న దయారా రాజీవ్ గ్ాంధీ ప్ధయనమంతి్ కాలంలో 10 వ షడయాల ను రాజ్ాంగంలో చేరాచర్ు. ఆ తరాాత 1992లో 73, 74 రాజ్ాంగ సవర్ణల దయారా 11 మరగయు 12 వ షడయాళళను చేర్చబడింది.

www.tlm4all.com

Header Page of 4. సమాఖ్ాలోని రాష్టాురలు, కంద్ పాలిత పా్ంత్యలు 1 వ షడయాల .......భార్త 2 వ షడయాల ......జీత భత్యాలు 3 వ షడయాల ......ప్మాణ సీాకారాలు 4 వ షడయాల ......రాజాసభలో రాష్టాురల, కంద్ పాలిత పా్ంత్యల సీటో విభజన 5 వ షడయాల ......షేడయాల పా్ంత్యల పరగపాలన 6 వ షడయాల ......ఈశానా రాష్టాురలలోని గ్గరజ గ న పా్ంత్యల పరగపాలన 7 వ షడయాల ......కంద్, రాష్టాురల మధా అధికార్ విభజన 8 వ షడయాల ......రాజ్ాంగం గురగతంచన 22 భాష్లు 9 వ షడయాల ......కోర్ుుల పరగధిలోకి రాని కంద్, రాష్టాురలు జ్రీ చేసన ి చటాులు 10 వ షడయాల ......పారీు ఫిరాయింప ల నిరోధక చటు ం 11 వ షడయాల ......గ్ారమ పంచయయతిల అధికారాలు 12 వ షడయాల ......నగర్ పంచయయతి, మునిసిపాలిటిల అధికారాలు సవరణలు రాజ్ాంగంలో మార్ుాలకు, చేర్ుాలకు, త్ొలగ్గంప లకు సంబంధించ పార్ో మంటుకు రాజ్ాంగం అపరగమితమన ై అధికారాలిచచంది. రాజ్ాంగం నిరు శించనదయని ప్కార్ం సవర్ణలను కింది విధంగ్ా చెయాాలి: పార్ో మంటు ఉభయసభలోోను సవర్ణ బలుో ఆమోదం ప ందయలి. సభలో హాజరన ై సభుాలోో మూడింట రండు వంతుల ఆధికాత, మరగయు మొతత ం సభుాలోో స్ాధయర్ణ ఆధికాతత్ో మాత్మమ బలుో ఆమోదం ప ందుతుంది. అయిత్ే ప్త్ేాకించన కొనిా అధికర్ణయలు, షడయాళళకు సంబంధించన సవర్ణల బలుోలు పార్ో మంటు ఉభయసభలత్ో పాటు రాష్టాురల శాసనసభలోో కనీసం సగం సభలు కూడయ ఆమోదించయలి. పై విధయనయల దయారా ఆమోదం ప ందిన బలుోలు రాష్ు ప ర తి సంతకం అయిన తర్ువాత, సంతకం అయిన త్ేదీ నుండి సవర్ణ అమలు లోకి వసుతంది. 2012 ఏపిల ్ వర్కు రాజ్ాంగ్ానికి 100 సవర్ణలు జరగగ్ాయి. అవత్యరగకలోను, సవర్ణ విధయనంలోను కూడయ సవర్ణలు జరగగ్ాయి.

www.tlm4all.com

TLM4ALL@constitution day.pdf

Header Page of 4. www.tlm4all.com. Page 3 of 4. TLM4ALL@constitution day.pdf. TLM4ALL@constitution day.pdf. Open. Extract. Open with. Sign In. Main menu.

451KB Sizes 7 Downloads 256 Views

Recommend Documents

No documents